Pushpa2 : పుష్ప 2 రిజల్ట్ గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో మంచి సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్ వీడియో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా పుష్ప2 సినిమా రిజల్ట్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వేణు స్వామి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలు నిలుస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈయన ఆది పినిశెట్టి దంపతులు విడాకులు తీసుకొని విడిపోతారని అలాగే పది సంవత్సరాలపాటు నటుడు అల్లు అర్జున్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుపోతుందనే విషయాల గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత సంచలనం సృష్టిస్తుందని ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ సినిమా పై పాజిటివ్ గా చెప్పడం పై బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. వేణు స్వామి వంటి ఒక వ్యక్తి పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు… ఇక అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!