Tollywood: సాధారణంగా ఏ కుటుంబంలోనైనా పెద్ద అబ్బాయి కష్టపడతాడు.. రెండో అబ్బాయి ఎంజాయ్ చేస్తాడు అని అంటారు. అన్నను చూసే తమ్ముడు చాలా నేర్చుకుంటాడు. వారిద్దరూ ఎంత కొట్టుకునా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొంటూనే ఉంటారు.
Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది మరియు ఉగ్రం వంటి రెండు థ్రిల్లర్…
అల్లరి నరేష్… కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టాడు. ఒకే జానర్ సినిమాలని చేసి మొనాటమీలో పడిపోయిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ…
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది.
హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి.
Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు.