Home
Allari Naresh
Allari Naresh News
-
Ugram: మాస్ పోలీసోడు వస్తున్నాడు…
అల్లరి నరేష్… కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టాడు. ఒకే జానర్ సినిమాలని చేసి మొనాటమీలో పడిపోయిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ… -
May sentiment: ఆ ఇద్దరికీ దెబ్బేసిన మే నెల!
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది. -
Ugram Twitter Review : అల్లరోడు ఉగ్రరూపం చూపించాడుగా
హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. -
Ugram: ‘అల్లరి’ నరేశ్ కు అచ్చొచ్చిన నెలలోనే ‘ఉగ్రం’!
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి. -
Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు
Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి. -
Ugram: నేను ఆడా వుంటా.. ఈడా వుంటా: ‘అల్లరి’ నరేశ్
'ఉగ్రం' విజయంపై అల్లరి నరేశ్ పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నారు. 'నాంది' కంటే పదింతలు కష్టపడి ఈ సినిమా చేశామని ఆయన చెబుతున్నారు. -
Ugram: అది.. కుర్ర హీరోలతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. ఇచ్చి పడేయడమే
Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు. -
Ugram: నరేష్ కోసం వీళ్లు ఇంత చేస్తారు అనుకోలేదు…
అల్లరి నరేష్ అనే బ్రాండ్ నుంచి ‘అల్లరి’ని తీసేసి కొత్త నరేష్ ని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాడు నరేష్. తనకంటూ న్యూ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటున్న నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నరేష్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రామిసింగ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉగ్రం మూవీ మే 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ… -
Allari Naresh: అలాంటి పాత్ర చేయడం నా కల..
Allari Naresh: నాంది సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నరేష్ గా మారాడు. ఇక ఆ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాలో నటించాడు. -
Allari Naresh: హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఉగ్రం’: విజయ్ కనకమేడల
'అల్లరి' నరేశ్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో 'నాంది' తర్వాత వస్తున్న సినిమా 'ఉగ్రం'. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవని, 'నాంది'ని మించిన ఇంటెన్స్ 'ఉగ్రం'లో ఉంటుందని దర్శకుడు విజయ్ కనకమేడల చెబుతున్నాడు.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!