OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి…
'అల్లరి' నరేశ్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విడుదల రెండు వారాలు వాయిదా పడింది. ఈ నెల 11న కాకుండా ఈ మూవీని 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత రాజేశ్ దండా తెలిపారు.
Allari Naresh:'అల్లరి' నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి నరేష్.. తన మొదటి మార్చేసుకున్న ఈ హీరో కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట వరంగా మారిన నరేష్ ప్రస్తుతం తన పంథా మార్చుకున్నాడు.