Aa Okkati Adakku : కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ మూవీస్ తో ఎంతగానో అలరించిన నరేష్ ..ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో నరేష్ కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.యాక్టింగ్ స్కోప్ వున్న సీరియస్ పాత్రలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.అల్లరి నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇలా వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్ ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు. అందులో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్య సినిమా ఒకటి.. ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు అయ్యింది.. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.. అద్భుతమైన…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పక్కా మాస్ యాక్షన్ మూవీ “దేవర”..ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన మేకర్స్ విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై అల్లరి నరేష్ స్పందించారు. తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్ర…
Producer Rajiv Chilaka Interview for Aa Okkati Adakku: అల్లరి నరేష్ హీరోగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జామీ లివర్ కీలక పాత్రలో నైటీనిచ్చింది. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత…
Allari Naresh on Sudigadu Sequel: అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పూఫ్, కామెడీ సన్నివేశాలతో 2012లో వచ్చిన ఈ సినిమా.. అందరినీ ఆకట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. అప్పట్లో సుడిగాడు సినిమాను రూ.7 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు…
Allari Naresh’s Aa Okkati Adakku Movie Theatrical Rights: ‘అల్లరి నరేశ్’ కామెడీ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఇటీవలి కాలంలో నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి యాక్షన్ చిత్రాలు చేశారు. దాంతో నరేశ్ మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంను నూతన…
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి.. ఈ మూవీలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భం గా బచ్చలమల్లి సినిమాతోపాటు సందీప్ కిషన్ మరియు అల్లరి నరేష్ సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాత గా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాత…
Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నరేష్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. గతంలో కొన్ని సినిమాలు నిరాశ పరిచిన కూడా ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఇప్పుడు మరో పీరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.…