Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలన 2021లో ముగిసింది. అమెరికన్ దళాలు ఆఫ్ఘాన్‌ని వదిలేసిన తర్వాత అక్కడ అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. తాలిబాన్ పాలనలో అక్కడ ప్రజల్లో పేదరికం పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. వారు బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా కుటుంబంలోని మగాళ్లు తో
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు �
Pakistan: పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు.
Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది.
Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగు
AFG vs SA: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయా
SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే త�
Hamza Bin Laden: అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, 9/11 దాడుల నిందితుడు, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఆల్‌ఖైదా నాయకత్వాన్ని స్వీకరించాడని చెప్పాయి. 2019లో మరణించినట్లు భావిస్తున్న హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని నివేదికలు సూచి
AFG vs NZ: గ్రేటర్ నోయిడాలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ 5వ రోజు రద్దు చేయబడింది. నిరంతర వర్షం, తడి మైదానం కారణంగా ఒక్క బంతి కూడా ఆడలేకపోయింది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కూడా వేయలేకపోయారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎలాంటి బంతులు వేయకుండానే మ్యాచ్ రద్దు కావడం ఇది 8వ సారి మా
Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్