BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!
- బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్
- దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా
- 336 రోజుల వ్యాలిడిటీ, 24GB డేటా.
- రీచార్జ్ ద్వారా 5% మొత్తంలో 2.5% భారత సైనిక బలగాల కోసం
- 2.5% మీకే తిరిగి క్యాష్‌బ్యాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL 1499: గత కొంతకాలంగా కొత్త ప్లాన్స్ తో వినియోగదారుల్ని పెంచుకుంటూ దూసుకెళ్తుంది ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL). ఇప్పటికే ఎంతో మంది వినియోగదారుల్ని ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్, తాజాగా ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. “దేశ భక్తితో రీచార్జ్ చేయండి.. గర్వంతో కనెక్ట్ అవ్వండి” అనే నినాదంతో బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్.. దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా రూపొందించబడింది.
Read Also:Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
మరి ఈ ప్రత్యేక రీచార్జ్ ప్లాన్ లో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఎలాంటి లాభాలను అందిస్తుందో ఒకసారి చూద్దామా.. ఈ ప్లాన్ పరంగా దేశంలో ఎక్కడికైనా ఎలాంటి పరిమితులు లేకుండా కాల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తంగా కేవలం 24GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇక ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మీరు చేసిన రీచార్జ్ ద్వారా 5% మొత్తంలో 2.5% భారత సైనిక బలగాల కోసం కేటాయించబడుతుంది. అలాగే 2.5% మీకే తిరిగి (క్యాష్‌బ్యాక్ లేదా ఇతర రూపంలో) వస్తుంది.
Recharge with Confidence and Connect with Pride with BSNL ₹1499 Recharge Plan
Get Unlimited Calls, 24GB Data for 336 Days Validity
BSNL Contributes 5%- 2.5% for the Indian Armed Forces and 2.5% will be returned back to You.
Valid Till 30th June!
Recharge Via BSNL Website… pic.twitter.com/9L9ujdMOAy
— BSNL India (@BSNLCorporate) June 26, 2025
Read Also:Kuberaa : కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్..
ఈ ప్రత్యేకమైన దేశభక్తి ప్లాన్ జూన్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే రీచార్జ్ చేసుకోవాలంటే మంచి సమయం ఇది. మీరు ఈ ప్లాన్ ను సులభంగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. యాప్‌లో అనుసంధానమైన పేమెంట్ ఆప్షన్ల ద్వారా వెంటనే మీ నెంబర్‌కు రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 1499 ప్లాన్ కేవలం నెట్‌వర్క్ సేవ మాత్రమే కాదు. ఇది దేశభక్తికి చేయునితి అందించేలా రూపొందించబడింది. మీరు చేస్తోన్న ప్రతి రీచార్జ్‌తో భారత సైనికుల సేవలకు చిన్నపాటి సహకారం అందుతుంది. ఇది ఒక విధంగా దేశ సేవకు మీరు కూడా భాగమవుతున్నట్టు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?