Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Smartphones:భారతదేశంలో చాలా వరకు బుడ్జెస్ట్ సెగ్మెంట్ లోని ఫోన్స్ నే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్టుగానే.. మొబైల్ తయారీ కంపెనీలు మొబైల్స్ ను తాయారు చేస్తున్నాయి. మరి బుడ్జెస్ట్ ఫోన్స్ కోసం చూసే వారి కోసం రూ.15,000 లోపు దొరికే స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, 5G సపోర్ట్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తున్నాయి. మరి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పనితీరును కోరుకునే వారికి టాప్ 5 ఫోన్లు ప్రస్తుతం మార్కెట్‌లో అత్యుత్తమంగా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
POCO M6 Pro 5G:
POCO M6 Pro 5G మొబైల్ లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, 6.79 అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఈ మొబైల్ కేవలం రూ.11,999 ధరలో లభిస్తుంది. వీటితోపాటు ఈ మొబైల్ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది.
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
Read Also:BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!
Infinix Zero 5G:
2023 లో వచ్చిన Infinix Zero 5Gలో Dimensity 920 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 33W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.13,999 కాగా, గేమింగ్ కోసం ఇది మంచి ఎంపిక. ఈ మొబైల్ మంచి పెర్ఫామెన్స్ అందిస్తుంది అందంలో ఎటువంటి సమస్య లేదు.
iQOO Z6 Lite 5G:
iQOO Z6 Lite 5Gలో Snapdragon 4 Gen 1 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా ఉన్నాయి. ఇది మద్దతుగా థర్మల్ కంట్రోల్‌తో స్టూడెంట్లకు, గేమర్లకు బాగా సరిపోతుంది. ఈ మొబైల్ మొబైల్ ఆపరేటింగ్ స్పీడ్ గా చేసేవారికి మ్యాచ్ అవుతుంది.
Motorola G73 5G:
Motorola G73 5G మొబైల్ లో Dimensity 930 ప్రాసెసర్, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, 30W ఛార్జింగ్ తో అందుబాటులో ఉంది. ఇది డీల్స్‌లో కేవలం రూ.14,999కి లభిస్తుంది. ఇది కెమెరా ఫీచర్స్, పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
Samsung Galaxy M14 5G:
Samsung Galaxy M14 5G మొబైల్ కేవలం రూ.12,490 ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇది Exynos 1330 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, One UI Core సాఫ్ట్‌వేర్ తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్, బిల్డ్ క్వాలిటీ కోసం ఇది మంచి ఎంపిక.
మొత్తంగా చెప్పాలంటే.. గేమింగ్, ఫాస్ట్ పనితీరు కోసం iQOO Z6 Lite 5G, Infinix Zero 5G 2023 బెస్ట్ చాయిసులు. అలాగే దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కోరుకునే వారికి Moto G73 5G ఉత్తమ ఎంపిక. పెద్ద బ్యాటరీ, 5G అవసరమైతే Samsung M14 5G లేదా POCO M6 Pro 5G ను పరిశీలించండి.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!