SBI Cards: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడ
ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
October 20, 2023రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భరత పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. breaking news, latest news, telugu new
October 20, 2023టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ ల�
October 20, 2023నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్‌లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్‌లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది.
October 20, 2023Anil Ravipudi: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్
October 20, 2023స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
October 20, 2023వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ �
October 20, 2023Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడ
October 20, 2023హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ జగన్మోహన్రావు ఎన్నికయ్యారు. జగన్ మోహన్‌కు 63 ఓట్లు రాగా, అమర్నాథ�
October 20, 2023కొచ్చి విడాకుల కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు గురువారం మౌఖికంగా విమర్శిస్తూ.. మహిళలు తమ తల్లి, అత్తగారికి బానిసలు కాదని పేర్కొంది. మహిళ నిర్ణయాలు ఏ విధంగానూ తక్కువ కాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.
October 20, 2023ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ జగన్ సర్కార్ చట్టం చేసింది.
October 20, 2023Sunaina: కోలీవుడ్ నటి సునయన గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
October 20, 2023Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్
October 20, 2023Top Headlines @9PM, telugu news, top news, big news, cm kcr, kavitha,
October 20, 2023keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
October 20, 2023తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి.
October 20, 2023కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
October 20, 2023