Anil Ravipudi: ఈ సినిమాతో బాలయ్య మరింత ఎత్తుకు ఎదిగారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. భగవంత్ కేసరి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి, శ్రీలీల, అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Sunaina: హాస్పిటల్ బెడ్ పై స్టార్ హీరోయిన్.. అసలేమైంది..?
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
ఇక ఈ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే మాట చెప్పాం. ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది అని. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా వుంది. ఒక దర్శకుడిగా భగవంత్ కేసరి సంపూర్ణమైన తృప్తిని ఇచ్చింది. అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలో చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి బిడ్డ మధ్య అనుబంధానికి ప్రేక్షకులు చాల బాగా కనెక్ట్ అయ్యారు. ఆడపిల్లని సింహాలా పెంచాలనే ఒక మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది. బాలకృష్ణ గారు తన కంఫర్ట్ జోన్ ని దాటి స్త్రీ సాధికారత గురించి వున్న ఈ కథని చేశారు. బాలకృష్ణ గారికి నిజంగా హ్యాట్సాఫ్. బాలకృష్ణ గారి నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాతో ఆయన హీరోగా మరింత ఎత్తుకు ఎదిగారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారి ధన్యవాదులు. శ్రీలీల.. విజ్జి పాపగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ గా చేసింది. ఆ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమాని చాలా గొప్పగా ఆదరించారు. ఇది ఆరంభం మాత్రమే. దసరా మరో పది రోజులు వుంది. క్లీన్ రన్ దొరుకుతుంది. ముందుముందు ఇంకా మట్లాడుకుందాం. ఇంత గొప్పగా ఆదరించి, ఇంత పెద్ద ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. బాలకృష్ణ గారితో కలిసి మరో పెద్ద ఈవెంట్ ని నిర్వహించబోతున్నాం. భగవంత్ కేసరి వేడుకలు జరుగుతూనే వుంటాయి” అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!