The Nun 2 : ఓటీటీ లోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్. ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్‌లో భయపెట్టింది.ది నన్ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది నన్ 2 సినిమా వచ్చింది..
సుమారు ఐదేళ్ల తర్వాత వచ్చిన ది నన్ 2 సినిమాను జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జుడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మించారు. మైఖేల్ చేవ్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిస్టర్ ఇరేనే అనే మెయిన్ లీడ్ రోల్‌లో టైస్సా ఫార్మి చేసింది. సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ థియేటర్లలో విడుదలైన ది నన్ 2 భారీ వసూళ్లు రాబట్టింది.ఆద్యంతం ప్రేక్షకులను భయపెట్టి ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దేవత లాంటి ఓ యువతి దెయ్యంగా ఎలా మారింది వంటి కథాంశంతో ది నన్ 2 సినిమా తెరకెక్కింది.ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది.అలాంటి మూవీ ది నన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 19 నుండి ది నన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్‌లో ది నన్ 2 ఇంగ్లీషుతో పాటు తెలుగు తమిళం, హిందీ వెర్షన్‌లలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, సినిమాను ప్రస్తుతం రెంటల్ విధానంలో ప్రసారం చేస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు బుక్ మై షో ఓటీటీలో కూడా ది నన్ 2 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
తాజావార్తలు
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!