ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు
BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
May 2, 2024NewsClick Case: న్యూస్‌క్లిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చైనా నుంచి నిధులు సమకూర్చుకుని 2020లో ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించాడని ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టుకు తెలిపారు.
May 2, 2024ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్.
May 2, 2024కొమురం భీం జిల్లాలోని నిర్వహించిన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈనెల 5 వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయి�
May 2, 2024నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడుతుంది. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్�
May 2, 2024వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కల్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక �
May 2, 2024ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే. రెండోసారి మాత్రం వాళ్ళే దండం పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజికవర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేని వాళ్ళే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ళకి చెక్ పెట్టడ�
May 2, 2024చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
May 2, 2024ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇల�
May 2, 2024తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతు�
May 2, 2024మండుటెండలో సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ బస్సు యాత్రకు అన్యుహ్య స్ప�
May 2, 2024ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడే తెలుసుకుందాం.. వివో నుంచి V 30e ఫో
May 2, 2024శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’ ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ �
May 2, 2024కొమురంభీం జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలపై బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రేమ లేదన్నారు. ఆదివాసీల సమస్యల్ని పట్టించు కోలేదని ఆయన మండిపడ్డారు. సోయం బాపూరావు సమ
May 2, 2024Covid-19 Vaccine: బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. ఆస్ట్రాజెనికా ఇండియాతో పాటు పలు దేశాల్లో కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లను అందించింది.
May 2, 2024విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్‌కి, నాన్‌లోకల్‌కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశ�
May 2, 2024Raebareli: కాంగ్రెస్‌కి కంచుకోటలుగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థులను ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. రేపటితో ఈ రెండు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
May 2, 2024