Annamreddy Adeep Raj: పవన్ కల్యాణ్‌కు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamreddy Adeep Raj: వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కల్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలకు అన్నంరెడ్డి అదీప్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. లక్షలమంది ఓట్లేసి గెలిపించిన నేనే ఆఫ్ట్రాల్ అయితే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్‌ను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో రౌడీయిజం జరిగిందని కానీ టీడీపీ, జనసేన కేడర్‌పై ఎక్కడైనా దాడులు చేసినట్టు గానీ నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: ఈ పాపమంతా చంద్రబాబుదే.. అనుభవించక తప్పదు..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
అధికారంలోకి రాక ముందే బీసీ వర్గీయుల ఇళ్ళ కు వెళ్లి మరీ జనసేన కేడర్ దాడులు చేసింది నిజం కాదా.. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ చెప్పుడు మాటలు, తప్పుడు స్క్రిప్టు పెట్టుకుని తన మీద అసత్య ఆరోపణలు చేశారని అదీప్ రాజ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ హైట్, వెయిట్‌లో సగం కూడా లేని నన్ను చూసి మీరు ఎందుకు భయపడాలని అని అన్నారు. ప్రజలకు చేసే మంచి చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పవన్ కల్యాణ్ పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6లక్షలు సంపాదిస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఇల్లు కట్టాలంటే అదీప్ రాజుకు ఎవరు డబ్బులు ఇవ్వాలని నిరూపించండి చూద్దామంటూ ఛాలెంజ్ చేశారు.
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు