Covid-19 Vaccine: మా వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు: భారత్ బయోటెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19 Vaccine: బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. ఆస్ట్రాజెనికా ఇండియాతో పాటు పలు దేశాల్లో కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లను అందించింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తమ కోవిడ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని గురువారం ప్రకటించింది. కోవాగ్జిన్ పేరుతో ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసింది. భారత ప్రభుత్వ కోవిడ్-19 ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భారతదేశంలో ఎఫికసీ ట్రయల్స్ నిర్వహించిన ఏకైక కోవిడ్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ అని తెలిపింది.
Read Also: Raebareli: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్.. ఎవరు ఇతను..?
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
‘‘కోవాగ్జిన్ తన లైసెన్సు ప్రక్రియలో భాగంగా 27,000 కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్షించాం. ఇది క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో పరిమిత వాడకానికి లైసెన్స్ చేయబడింది. అనేక వందల వేల సబ్జెక్టుల కోసం వివరణాత్మక భద్రతా రిపోర్టింగ్ నిర్వహించబడింది’’ అని ఫార్మా దిగ్గజం తెలిపింది. కోవాక్సిన్ యొక్క భద్రతను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అంచనా వేసిందని చెప్పింది. కోవాగ్జిన్ ఉత్పత్తి సమయంలో భద్రతా పర్యవేక్షణ కొనసాగిందని, రక్తం గడ్డకట్టడం, థ్రోంబోసైటోపెనియా, TTS, VITT, పెరికార్డిటిస్, మయోకార్డిటిస్ మొదలైన సైడ్ ఎఫెక్ట్స్ వంటివి లేకుండా అద్భుతమైన భద్రతా రికార్డును కలిగి ఉందని భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఇటీవల తమ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆస్ట్రాజెనికా అంగీకరించింది థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అనే దుష్బ్రభావానికి కారణమవుతుందని ఒప్పుకుంది. థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్స్ కౌంట్‌కి కారణమవుతుంది. దీనిపై ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ఈ ప్రకటనను విడుదల చేసింది.
@bharatbiotech announcement – #COVAXIN was developed with a single-minded focus on #safety first, followed by #efficacy. #BharatBiotech #COVID19 pic.twitter.com/DgO2hfKu4y
— Bharat Biotech (@BharatBiotech) May 2, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!