Vivo V30e Launch: వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. సూపర్ ఫీచర్స్… ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడే తెలుసుకుందాం..
వివో నుంచి V 30e ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. అద్భుతమైన డిజైన్, అత్యుత్తమ కెమెరాలను కలిగి ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో 5500 ఎంఎహెచ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్లు ఇప్పుడు లాంచ్ చేశారు.. కానీ ఈ నెల 9 నుంచి మార్కెట్ లోకి సేల్ కు రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. 50ఎంపీ ఓఐఎస్ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ సామర్థ్యాలను అందిస్తుంది..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
- ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
అంతేకాదు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ ఒక ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది.. వివో ఎన్‌బీఎఫ్‌సీ పార్టనర్లతో ఫ్లాట్ 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లతో సహా ఆకర్షణీయమైన ప్రీ-బుకింగ్ ఆఫర్‌లను అందిస్తుంది.. అలాగే ప్రముఖ బ్యాంకుల కార్డుల నుంచి కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 27,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు.. ఫ్రీ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!