Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో త�
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీ వలలో పడ్డాడు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం.. మంగళవారం పక్కా సమాచారంతో.. వనస్థలిపురం కమ్మగూడలోని ఆదిశేషు ఇంట్లో ఏసీబీ త�
రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్దేశిత లక్ష్యంతో త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి తె
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడింది. నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మంగళవారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840 సంవత్సరంలో ప్రారంభమైంది. 1845 సంవత్సరంలో, �
సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర�
బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భ�
ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్లో అనేక ప్రశ
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్‌తో కానీ పనిచేయదు. బదులుగా రైలు 'నీటి'తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించార�
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు దాదాపుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి
అంబర్‌పేట మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హైడ్రాకు సపోర్ట్ చేశానని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.
బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని �
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..రెండో రోజు ఢిల్లీ ప�
ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది న
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూ�
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలు�
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అ
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ కు పాల్పడింది. అయితే.. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి హరితగ