Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
- మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా..?
- ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది, మరింత పవర్, ధర తక్కువకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.? అయితే మరికొన్ని రోజులు ఆగితే బెటర్. ఎందుకంటే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఇప్పటికే ఈ కార్‌కు సంబంధించిన స్పై షాట్స్ వైరల్ అయ్యాయి. రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. దీంతో, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగితే బెటర్ అని తెలుస్తోంది.
మరింత పవర్:
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
కొత్తగా వచ్చే బ్రెజ్జాలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బ్రెజ్జాలో 5-స్పీడ్ మాన్యువల్ సెటప్‌తో ఉంది. ఒక వేళ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తే హైవేలో స్మూత్ డ్రైవింగ్, ఫ్యూయల్ మైలేజ్ పెరుగుతుంది. ఇంజన్ సౌండ్ తగ్గుతుంది. ఇదే కాకుండా రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బ్రెజ్జాలో టర్బో ఇంజన్ లేదు. టర్బో ఇంజన్ వస్తే కార్ పవర్ పెరుగుతుంది. ఫన్ టూ డ్రైవ్ కోరుకునే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంలో నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లకు పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం బ్రెజ్జా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తోంది.
ధర తగ్గే అవకాశం:
ఇదే కాకుండా.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ బ్రెజ్జా 1.2 సీసీ కంటే తక్కువ. దీంతో జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తే, బ్రెజ్జా కార్ సబ్-4 మీటర్ కేటగిరీలోకి వస్తుంది. దీనిపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. కానీ ఇప్పటి బ్రెజ్జా లో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఎక్కువ ట్యాక్స్ కేటగిరీకి వెళ్తుంది, అంటే 40% GST లోకి వెళ్తుంది. ఫెర్ఫామెన్స్ పెరగడంతో పాటు ధర తగ్గుతుంది. ఇది కస్టమర్లకు మరింత లాభం చేకూరుస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?