సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
- 41% భారీ డిస్కౌంట్‌తో Havells గీజర్ ఆఫర్
- EMI, క్యాష్‌బ్యాక్‌తో మరింత లాభం
- స్మార్ట్ LED, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ప్రత్యేకత
- 4500W పవర్, 5 ఏళ్ల వారెంటీతో భద్రత హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loot Deals : చల్లని ఉదయాల్లో వేడి వేడి నీళ్లతో స్నానం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఒకవేళ మీరు మీ ఇంటి కోసం కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అమెజాన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్‌ను అస్సలు వదులుకోవద్దు. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ Havells కు చెందిన ‘ఇన్‌స్టానియో’ మోడల్ ఇన్‌స్టంట్ గీజర్‌పై ఏకంగా 41% భారీ డిస్కౌంట్ నడుస్తోంది. అంటే దాదాపు సగం ధరకే ఈ బ్రాండెడ్ గీజర్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు.
Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ధర , ఆఫర్ వివరాలు
సాధారణంగా ₹6,410 ఉన్న ఈ హ్యావెల్స్ గీజర్, ప్రస్తుత ఆఫర్‌లో కేవలం ₹3,798 కే లభిస్తోంది. కేవలం తక్కువ ధరకే కాకుండా, బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం నెలకు కేవలం ₹184 ప్రారంభ EMI సౌకర్యం కూడా ఉంది. అదనంగా నో-కాస్ట్ EMI , క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అధునాతన ఫీచర్లతో Havells Instanio
- స్మార్ట్ LED ఇండికేటర్: తక్కువ ధరలో లభించినప్పటికీ, ఈ గీజర్ అత్యుత్తమ సాంకేతికతను కలిగి ఉంది. నీటి వేడిని బట్టి ఈ LED లైట్ నీలం రంగు నుండి అంబర్ (Amber) రంగులోకి మారుతుంది.
- బలమైన నిర్మాణం: గీజర్ బాడీ తుప్పు పట్టని , షాక్ ప్రూఫ్ ABS మెటీరియల్‌తో రూపొందించబడింది.
- స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్: లోపలి ట్యాంక్ కోసం 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వాడటం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నికనిస్తుంది.
- హై-ప్రెజర్ అనుకూలత: ఇది .65 MPa బార్ ప్రెజర్‌ను తట్టుకోగలదు కాబట్టి ఎత్తైన భవనాల్లో ఉండే వారికి ఇది చాలా అనువైనది.
- ఫాస్ట్ హీటింగ్: 4500 వాట్స్ పవర్ , 3 లీటర్ల కెపాసిటీతో నీటిని క్షణాల్లో వేడి చేస్తుంది.
- భద్రత , వారెంటీ: అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఫైర్ రిటార్డెంట్ పవర్ కార్డ్ ఉంటుంది. అలాగే ఉత్పత్తిపై 2 ఏళ్లు, ఇన్నర్ ట్యాంక్‌పై 5 ఏళ్ల వారెంటీ లభిస్తుంది.
- Offer Full Details Direct Link : https://amzn.to/4c0ci7d
Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!