Kalyani Priyadarshan : రణ్వీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ పై.. కల్యాణి రియాక్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తన కెరీర్ విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇటివల ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా ఊహించని విదంగా సూపర్ హిట్ అవ్వడంతో, తన దగ్గరకు వచ్చే కథల విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రలే’ సినిమాతో కల్యాణి హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ, తన బాలీవుడ్ ఎంట్రీ పై మనసులో మాట బయటపెట్టింది.
Also Read :Vijay Deverakonda : నిద్రలేని రాత్రులు గడిపా.. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది
Also Read
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
- Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
- 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
‘నాకు హిందీ సినిమాలు చేయాలని ఉంది, కానీ మంచి కథ దొరికితేనే ముందడుగు వేస్తాను’ అని కల్యాణి స్పష్టం చేసింది. సినిమా ఏదైనా భాష కంటే అందులోని భావోద్వేగాలే ముఖ్యమని ఆమె నమ్ముతుందట. ‘మంచి కథల విషయంలో నాకు కొంచెం అత్యాశ ఎక్కువే. భాష ఏదైనా సరే, బలమైన స్క్రిప్ట్ ఉంటే తప్పకుండా నటిస్తాను. ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘జెనీ’, ‘మార్షల్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రణ్వీర్ సినిమాలో కల్యాణి కనిపిస్తే మాత్రం ఆమె కెరీర్ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం.
తాజావార్తలు
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?