CM Chandrababu: నేడు మంత్రులు, HoDలు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు భేటీ
- నేడు మంత్రులు, HoDలు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం..
- ఇవాళ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలో భేటీ..
- 2047 విజన్‌లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( జనవరి 12న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం జరగనుంది. జీఎస్డీపీ, 2047 విజన్‌లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదాయ ఆర్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. పెట్టుబడులు, ఫైల్స్ పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!
Also Read
- Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
- MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
- Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
- Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
ఇక, రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు, మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ పైనా మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 2026- 27 బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులపై కూడా సమీక్షించనున్నారు. సమావేశం తర్వాత సాయంత్రం సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!