Latest News
అయ్యప్ప స్వాముల భజన … నాగుపాము ఏం చేసిందంటే?
పాములు కనిపించగానే హడలిపోతాం. వీలైతే అక్కడినించి పారిపోతాం. పాము కరుస్తు�
-
యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓటీటీ సక్సెస్ సాధిస్తుందా!?
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియే
November 13, 2021 -
ఓటీటీలో శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడు
November 13, 2021 -
కీచక ప్రిన్సిపాల్.. ఆట పేరుతో బాలికలను అక్కడ పట్టుకొని
తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు అంటారు.. తల్లితండ్రులు తర్వాత దేవుడి కన్నా ఎక్కువగా గురువును నమ్ముతారు పిల్లలు. కానీ అలాంటి గురువులే నీచానికి ఒడిగడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు విద్యార్థులను ఉన్నత స్థాయికిఎదిగేలా చేయాల్సింది పో�
November 13, 2021 -
డిసెంబర్ 2న డిజిటల్ లో మోహన్ లాల్ ‘మరక్కర్’
మోహన్‌లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ �
November 13, 2021 -
ఓటమి తట్టుకోలేక వరిపై రాద్ధాంతం
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నే�
November 13, 2021 -
త్రితల రాజగోపురం ప్రతిష్టాపన చేసిన చామకూర మల్లారెడ్డి కుటుంబం
మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ DR.భద్రారెడ్డి మరియు డైరెక్టర్ DR.ప్రీతిరెడ్డి బోయినపల్లి సికింద్రాబాద్ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) కొరకు త్రితల రాజగోపురం (మహాద్వారం) నిర్మించారు. అయితే ఈ దుర్గామాత టెంపుల్ లో 9, 10, 11 తేదీలలో జలదివసం, ధ్యానదివస
November 13, 2021 -
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పోటికల్ వార్…
కాంగ్రెస్ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోటికల్ వార్ జరిగింది. రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు… ఓ పక్క రేవంత్ వర్గం … మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలారు నేతలు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ మద్య మాటల యుద్ధం జరిగింది. కొందరు తెరాసకి కోవర్తులుగా �
November 13, 2021 -
విమర్శకులకు కంగనా సవాల్.. అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా…
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని.. 2014లోనే అని కంగనా చేసిన వ్యాఖ్యలకు పలువురు కౌంటర్ ఇస్తున్నారు. కంగనా రనౌత్ స్వాత�
November 13, 2021 -
మహారాష్ట్రలో మావోయిస్టుల ఎన్ కౌంటర్
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
November 13, 2021 -
ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. కెన్యా కేటుగాడు అరెస్ట్
దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మత్తే ఆవహిస్తోంది. ఏపీ, తెలంగాణ అని తేడా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అవకాశాన్ని బట్టి డ్రగ్స్ దా
November 13, 2021 -
షాకింగ్: ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ అవుట్..?
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమ�
November 13, 2021 -
గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. యువతి బట్టలు విప్పించిన యువకుడు
ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే వెళ్లే ఆస్పత్రిని ప్రజలు ఆలయంగా భావిస్తారు. కానీ అలాంటి ఆలయంలో కీచకులు ఉంటే అంతే సంగతులు. ఏపీలో గుంటూరు జీజీహెచ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం వేలాది రోగులు జీజీహెచ్‌ను సందర్శిస్తుంటారు. అయితే ఇటీవల జీజీహెచ్ �
November 13, 2021 -
మంగళసూత్రం తీసి పబ్ కి వెళ్లిన మహిళ.. అక్కడ ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం యువత విదేశీ సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. పబ్ ల, క్లబ్ లు, డేటింగ్ లు ఇలా విదేశీ కల్చర్ ని పాటిస్తూ భారత సంప్రదాలను మరుస్తున్నారు. తాజాగా ఒక మహిళ పబ్ మోజులో పడి ఎంతో పవిత్రంగా చూసుకొనే మంగళ సూత్రాన్ని తీసేసింది. ఆ తరువాత అన
November 13, 2021 -
సింహాచలం ఆలయంలో పాము కలకలం
విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రోజు ఓ పాము భక్తులను హడలెత్తించింది. ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి దుకాణంలోకి పాము దూరడంతో వెంటనే ఆలయ సిబ్బంది పాములు పట్టుకునే ఆలయ ఉద్యోగి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు రం
November 13, 2021 -
రిటైర్డ్ ఐఎఎస్ బి.దానం మృతికి కేసీఆర్ సంతాపం
దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకా
November 13, 2021 -
విలక్షణంగా రాణిస్తున్న రాజీవ్ కనకాల!
ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాం�
November 13, 2021 -
మార్పు కోసం పోరాటం.. జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి-పవన్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికు�
November 13, 2021
తాజావార్తలు
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!