Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తాజాగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. 83,865 మందికి గృహాల అలాట్‌మెంట్ కావని తేలిపోవడంతో.. వారికి రూపాయలు 174 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ చర్య, టిడ్కో ఇళ్ల కొరకు ముందుగా దరఖాస్తు చేసిన వారు ఈ సొమ్ము తిరిగి పొందే అవకాశం రావడంతో.. వారికి అన్యాయం కాకుండా ఉందనే చెప్పాలి..
ఇక, 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం చేసే ప్లాన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. అనంతరం, రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో బిల్డింగ్ డోర్స్ కు క్యూఆర్ కోడ్ నెంబర్లు జతచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాగునీరు కలుషితం కాకుండా, స్మార్ట్ వాటర్ పైప్ లైన్ తయారీకి గ్రిడ్ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 100 రోజుల ప్రణాళిక కోసం 123 యూఎల్బీల్లో మౌలిక వసతుల అమలు కూడా ప్రారంభం అవుతోంది. అన్న క్యాంటిన్లు ప్రారంభించడం దిశగా 70 అన్న క్యాంటిన్లు త్వరలో ప్రారంభం అవుతాయని సీఎం తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
– టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసిన వారికి తిరిగి 174 కోట్లు చెల్లింపు..
– 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం
– స్మార్ట్ వాటర్ పైప్ లైన్ ప్రణాళిక
– 100 రోజుల ప్రణాళిక – 123 యూఎల్బీల్లో మౌలిక వసతులు
– అన్న క్యాంటిన్లు 70 కొత్తగా ప్రారంభం
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!