ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన నేడు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో సుమారు లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, కుంకుమలను అమ్మవారికి సమర్పించనున్నారు. అమ్మవారికి సంబంధించి ఆగ్మెంట్ రియాల్టీ షోను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయి.
Read: చైనా హెచ్చరిక: భారత్ అలా చేస్తే…
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!