Covid Vaccination Improves Efficacy Of Cancer Treatment, Says Study: గత మూడేళ్లుగా కరోనా వైరస్ పేరు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. కోట్ల సంఖ్యలో ప్రజలకు కరోనా సోకింది. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలు…
President Droupadi Murmu Gets Emotional As She Visits Her School In Odisha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తను చదువుకున్న పాఠశాల, హాస్టల్ ని సందర్శించారు. ఈ క్రమంలో తన చిన్ననాటి గుర్తులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒడిశా పర్యటనలో రెండో రోజు రాజధాని భువనేశ్వర్ లోని యూనిట్-2 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 1970వ దశకంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పాఠశాలలోని విద్యను
Prime Minister Narendra Modi’s Karnataka visit: రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూర్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. దక్షిణాదిలో తొలి వందేభారత్ రైలుతో పాటు బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2, నాదప్రభు కెంపెగౌడ 108 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. Read Also: Jagga Reddy: […]
Hubble looks back in time to see huge star explode 11 billion years ago: హబుల్ టెలిస్కోప్ విశ్వంలోని మరో అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయిన సంఘటనలను ఫోటోలు తీసింది. 11 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం తొలినాళ్లలో ఉన్న సమయంలో జరిగిన పేలుడును టెలిస్కోప్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం విశ్వం వయసు సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాలుగా ఉంది. మన సూర్యడితో పోలిస్తే 530 రెట్లు […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ కస్టడీకి అనుమతించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఏకంగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాం ఎలా జరిగిందో అనే వివరాలను రిమాండ్ రిపోర్టులో వివరించింది ఈడీ. శరత్ చంద్రారెడ్డి అరెస్టులో ఈడీ కీలకాంశాలను వెల్లడించింది. ఈ స్కామ్ లో 34 మంది పాత్ర బయటపడినట్లు వెల్లడించింది.
Supreme Court To Hear Plea To Stay Demolition Of Afzal Khan's Tomb: మహారాష్ట్ర సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ.. హజ్రత్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్స్ మెమోరియల్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమాధికి ఎలాంటి నష్టం కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయవాది నిజాం పాషా, సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీనిపై రేపు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి…
Indian-origin employee suffering over Meta layoff: ఐటీ రంగంలో సంక్షోభం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్విట్టర్, మెటా, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఫేస్ బుక్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఏకంగా 13 శాతం మంది ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఇక దేశీయ కంపెనీల వంతు వస్తుందని చాలా మంది టెకీలు భయపడుతున్నారు. ఇదిలా…
Anand Mahindra's Tweet on T20 World Cup Semis Debacle: భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 వరల్డ్ కప్ కల మరోసారి చెదిరిపోయింది. సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియాలో గురువారం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచులో భారత్ ఓడిపోవడం క్రీడాభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ పై నెగ్గి ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడుతుందని అనుకున్న ఇండియా ఇంటిదారి పట్టింది. ఏకంగా 10 వికేట్ల తేడాతో ఓడిపోవడం ఇండియన్స్ ఫ్యాన్స్ ను మరింతగా వేధిస్తోంది.
UP Priest Gets Life Sentence For Kidnapping, Raping College Student: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన పూజారికి జీవిత ఖైదు విధించింది ఉత్తర్ ప్రదేశ్ కోర్టు. ముజఫర్ నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఛోటేలాల్ యాదవ్ నిందితుడు ప్రేమ్ చంద్ గోస్వామికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 25,000 జరిమానా విధించారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్ శర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే తనను ఉద్యోగం నుంచి తీసేయడంపై వీ…