physical assault on 10th class girl in tamil nadu: దేశంలో ప్రతీరోజు ఎక్కడో చోట అత్యాచారం, లైంగిక వేధింపుల సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీవరస, చిన్నాపెద్ద తేడా లేకుండా మృగాళ్లు బరితెగిస్తున్నారు. తాజాగా తమిళనాడులో 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి.. దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు.
30 mins of ‘national interest’ content daily made mandatory for TV channels: టెలివిజన్ ఛానెళ్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో ఈ కొత్త నియమాలను పేర్కొంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Meta to Lay Off More Than 11,000 Employees: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఇదే దారిలో మరో టెక్ దిగ్గజం ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022 ఏడాదిలో అతిపెద్ద తొలగింపుకు మెటా సిద్దం అయింది. 11,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఈ విషయాన్ని…
Nirav Modi To Be Extradited To India, Loses Appeal In UK Court: భారతదేశంలో పలు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తాకింది. ఇండియాకు రాకుండా బ్రిటన్ లో ఉంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించాలంటూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్ ను యూకే హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ మోదీ అప్పగింత అన్యాయం, అణచివేత కానది కోర్టు…
Upset over not being allowed to marry her cousin, college girl kills self in TN’s Cuddalore: తమిళనాడు రాష్ట్రం కడలూరులో విషాద సంఘటన జరిగింది. తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడలూరులో ఓ కాలేజీ చదువుకుంటున్న యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన బావతో వెంటనే పెళ్లి చేయాలని యువతి కోరింది. అయితే చదువు ముగిసిన తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పినా.. వినిపించుకోకుండా…
Ahead Of Gujarat Elections, Another Congress MLA Joins BJP: గుజరాత్ లో బీజేపీ అధికారానికి గండికొడదాం అని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. వరసగా రెండు రోజుల్లో వ్యవధిలో ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ బుధవారం శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.
PM Modi halts his convoy to give way to ambulance after Himachal rally: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాన్ని పెంచింది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం పర్యటించారు. సుజన్ పూర్, చాంబిలలో ఈ రోజు జరగనున్న బహిరంగ సభల్లో ప్రసంగించారు.
The bride canceled the wedding because she didn't like the lehenga: చిన్న చిన్న కారణాలకు పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. ఇరు కుటుంబాలు అనవసర ఈగోలకు పోయి పెళ్లిళ్లు చెడగొట్టుకున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా పెళ్లి బట్టలు నచ్చలేదని చెబుతూ ఏకంగా వధువు తన వివాహాన్ని రద్దు చేసుకుంది. అత్తింటివారు పెట్టిన లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగింది. ఈ ఘటన ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు…
Salaries of central government employees to increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 7వ పే కమిషన్ కింద ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ఉద్యోగ సంఘాలు ముసాయితాను ప్రభుత్వాన్ని అందించాయి. ఒక వేళ కేంద్ర ఓకే చెబితే.. 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులు గత కొన్నాళ్ల నుంచి ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కోసం…
Man Rapes, Cheats Woman Of ₹ 30 Lakh After Friendship On Matrimony Site: ఇటీవల కాలంలో మాట్రిమోనీ మోసాలు పెరుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు తమ అమ్మాయి భవిష్యత్తు కోసం లక్షల్లో జీతాలు, ల్యాండ్స్, బిల్డింగ్స్ ఉండే వరుడిని వెతుకుతున్నారు. ఈ ఆశల్లో పడిపోయి అసలు విషయాన్ని మరిచిపోతున్నారు. అసలు అబ్బాయి మంచివాడా..? సరైనవాడా..? అని ఆలోచించడం లేదు. ఇదే కొంతమంది మోసగాళ్లకు వరంగా మారుతోంది. తప్పుడు జీతాలు, పైపై మెరుగులతో అమ్మాయిను మోసం చేస్తున్నారు.