మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూల పంటలల్లో చామంతి ఒకటి.. ఈ పూలు అన్ని కార్యక్రమాల్లో వాడుతారు.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. అందుకే రైతులు చామంతిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది. సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిట్టి చామంతి), పట్నం చామంతిలను పండి స్తున్నారు.. చామంతి వివిధ రకాల ఆకారాలు, రంగులలో […]
ఈరోజుల్లో జనాలు ఉరుకులు, పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు.. దాని వల్ల ఒకరోజు వండిన ఆహారాన్ని రెండు, మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నారు..ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో […]
చుట్టూ నీళ్లు, ఎత్తయిన పర్వతాలు, పచ్చని చీర కట్టినట్లు ప్రకృతి.. చెబుతుంటేనే ఆ ప్రాంతాలను ఊహించుకుంటున్నారు.. అలాంటి ప్రదేశాలంటే ద్వీపాలు గుర్తుకు వస్తాయి.. ఆ ప్రదేశాలను సందర్శించడం వల్ల కలిగే మంచి అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఒక్కమాటలో చెప్పాలంటే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.. ఒక్కొక్కరు ఓక్కో అభిరుచిని కలిగి ఉంటారు.. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకే కాదు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ […]
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. పశ్చిమబెంగాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కళ్యాణిలో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్త చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. […]
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. […]
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటాపోటీ తలపడుతున్నారు.. గత ఎపిసోడ్స్ కు సంబందించి ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్… […]
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇక తాజాగా […]
బాలివుడ్ హీరోయిన్ పరిణితి చొప్రా ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.. ఈవివాహ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకేక్కుతున్న భారీ బడ్జెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న షూటింగ్ లో పవన్ తో కొన్ని కీలక సీన్స్ ను తెరకేక్కిస్తున్నారు.. ఆ తర్వాత పవన్ లేకుండా షూటింగ్ జరగనుందని టాక్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా […]