Parineeti Chopra: పరిణీతి వేసుకున్న ఈ డ్రెస్సును డిజైన్ చేయడానికి 2500 గంటలు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ హీరోయిన్ పరిణితి చొప్రా ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.. ఈవివాహ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా హజరయ్యారు. ఈ మేరకు పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతూ మనీష్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
నా ప్రియమైన పరిణీతి, రాఘవ్ చద్ధాకు అభినందనలు. మీకు మా ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే నా అటెలియర్, హోంలో ఈ వేడుకకు సంబంధించిన డ్రెస్సు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. పరిణితి వేసుకున్న డ్రెస్సు గురించి రకరకల వార్తలు వినిపిస్తున్నాయి.. పరిణీతి ధరించిన లెహాంగాను చేతితో డిజైన్ చేశారట. ఇందుకు దాదాపు 2500 గంటలు పట్టిందని సమాచారం. అందమైన టోనల్ ఎక్రూ బేస్‌ను అద్భుతమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అలంకరించారు.. ఇక ఈ లెహంగా కోసం పాతకాలపు బంగారు దారాన్ని ఉపయోగించారు..
Also Read
ఇక పరిణితి ధరించిన ఈ వెడ్డింగ్ డ్రెస్సు దుపట్టాకు దేవనాగరి స్క్రిప్ట్‌లో రాఘవ్ పేరును బద్లా వర్క్‌లో రూపొందించారు. పరిణీతి మనీష్ మల్హోత్రా జ్యువెలరీ మల్టీ-టైర్డ్ నెక్లెస్‌తో అన్‌కట్, జాంబియన్. రష్యన్ పురాతన పచ్చలను ఉపయోగించడం వల్ల మరింత అద్భుతంగా కనిపించింది.. ఇక గతంలో అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు సైతం మనీష్ మల్హోత్రా వివాహ దుస్తులను డిజైన్ చేశారు. సంప్రదాయ ఎరుపు రంగు కాకుండా బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్‌తో ఐవరీ లెహెంగాను డిజైన్ చేశారు. తెల్లటి థ్రెడ్ ఎంబ్రాయిడరీని దుపట్టా డిజైన్ చేశారు.. బాలివుడ్ లోని చాలా మందికి డిజైన్ చేశారు..
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?