చుట్టూ నీళ్లు, మధ్యలో రెస్టారెంట్ అలల శబ్దం నడుమ స్పైసి ఫుడ్ ను లాగిస్తుంటే ఆ కిక్కే వేరప్పా.. అబ్బా వింటుంటే ఎంత థ్రిల్ గా ఉందో కదా.. ఇక ఆ ప్లేస్ లో మనం ఉంటే ఇక మనసు ఎంతో హాయిగా ఉంటుంది..సముద్రంలో ఓడల్లో తినడం వేరు.. మధ్యలో రెస్టారెంట్ లో తినడం వేరు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ ద్వీపంలో ఇప్పుడు మనం చెప్పుకొనే రెస్టారెంట్ ఒకటి ఉంది.. ఆ రెస్టారెంట్ ఎక్కడ […]
బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.. మూడు వారాలు, మూడు ఎలిమినేషన్స్ అయ్యాక.. ఇప్పుడు నాలుగో వారం ఎవరు వెళ్తారా అని జనాల్లో ఆసక్తి మొదలైంది.. ఈ వారం బిగ్ బాస్ కూడా విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నారు..సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్ […]
చాలా మందికి రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగరాలని అనుకుంటారు..పారాచుట్ సాయంతో కొంతమంది గగన విహారం చేస్తారు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మరికొంతమంది పారాచుట్ తో విన్యాసాలు చేస్తారు.. మాములుగా పారాగ్లైడింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పోర్ట్, మరియు ఔత్సాహికులు మేఘాల గుండా గ్లైడింగ్ చేస్తూ వివిధ కార్యకలాపాలలో మునిగిపోతారు. పాటలు పాడడం నుండి విన్యాసాలు చేయడం వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను సంగ్రహించడం వరకు, అవకాశాలు అంతులేనివి.. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా […]
వినాయక చవితి అంటే వెలగ పండు గుర్తుకు వస్తుంది.. వినాయకుడుకు సమర్పిస్తారు.. వెలగపండు ఆధ్యాత్మికంగా చక్కటి ప్రధాన్యతను కలిగి ఉందని మనందరికి తెలిసిందే.. ఔషదంగా కూడా దీన్ని వాడుతారు..ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఈ పండును ప్రతి ఒక్కరు ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెలగపండులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల […]
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. బుధవారం విఐపి దర్శనం సమయాల్లో ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు.టీటీడీ అధికారులు గంభీర్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు.. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన […]
బిగ్ బాస్ లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది..ఎవ్వరు తగ్గట్లేదు.. నువ్వా, నేనా అంటూ గేమ్ ను ఆడుతున్నారు.. ఇందుకోసం హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ లోని వాళ్లు తెగ ట్రై చేశారు..ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ […]
బంగారం కు ఎప్పుడు మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్లో కాస్త తగ్గింది..గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా తగ్గిన ధరకు రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర […]
ఎంత ఖరీదైన ఫెమస్ వంటకైనా ఉప్పు సరిపోకపోతే ఆ వంట రుచిగా ఉండదువంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు మనకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉప్పు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు.. మంచిది అని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే కొన్ని అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు.. ఉప్పు ఎక్కువగా తింటే ఏ అవయవాలకు నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో నీరు తగినంత ఉండేలా చేయడంలో, నరాలు మరియు కండరాల […]
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే వ్యాపారాలల్లో పానీపూరి బిజినెస్ ఒకటి.. సాయంత్రం నాలుగు అయితే చాలు జనాలు గుంపు గుంపులుగా బండిని చుట్టు ముడతారు.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారు.. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు.. ఈ బిజినెస్ తో లక్షలు సంపాదిస్తున్న యువ వ్యాపారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మనోజ్ […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్‌బీఐ తమ శాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 439 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు బ్యాంక్ తెలిపింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు ..439 అసిస్టెంట్ మేనేజర్- 335 డిప్యూటీ మేనేజర్ -80 చీఫ్ మేనేజర్ -2 మేనేజర్- 8 సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ – 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1 ప్రాజెక్ట్ మేనేజర్ -6 […]