AIIMS Kalyani Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళ్యాణిలో ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. పశ్చిమబెంగాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కళ్యాణిలో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్త చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
మొత్తం ఖాళీల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01,
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్: 01,
డైటీషియన్: 04,
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 15,
హిందీ ఆఫీసర్: 01,
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 03,
జూనియర్ ఇంజినీర్: 06,
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 02,
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్: 02,
మెడికల్ సోషల్ వర్కర్: 01, ఆప్టొమెట్రిస్ట్: 02, , పీఏ-ప్రిన్సిపల్: 02..
టెక్నీషియన్: 01,
టెక్నీషియన్ (ల్యాబొరేటరీ): 32,
క్యాషియర్: 01,
లాండ్రీ సూపర్‌వైజర్: 02,
లోయర్ డివిజన్ క్లర్క్: 26,
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 10,
స్టెనోగ్రాఫర్: 05,
అప్పర్ డివిజన్ క్లర్క్: 03
ఈ ఉద్యోగాల పై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు సంబంధించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.. దివ్యాంగులు అయితే ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ https://aiimskalyani.edu.in/ ను సందర్శించగలరు…
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?