ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సంచలనం సృష్టించిన టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టాక్ షోలలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక 3 త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో భారీ డైలాగులతో, డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మొదటిసారి టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. బాలయ్య ఇలా కూడా చేస్తాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయారు.. […]
బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది..గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదని గౌతమ్ నామినేట్ చేసినట్లు తెలిపారు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని […]
తల్లి దండ్రులకు ఎటువంటి అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.. ఇప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొద్ది ఆ అలవాట్లను వాళ్లు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో నిత్యం దంపతుల మధ్య జరిగే గొడవలు చిన్నారుల మనసత్వంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అలాగే పెద్దలు ఏం చేస్తారో పిల్లుల అదే చూసి నేర్చుకుంటారని తెలిసిందే. ఇక పెద్దల ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై […]
ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్నట్లే అక్టోబర్ నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటికి సంబందించిన లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది.. ఇందులో వీకెండ్స్ కూడా ఉన్నాయి.. ఈ సెలవులు ఒక్కో ప్రాంతంలో మారుతాయి.. వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్‌ను […]
బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న […]
ప్రముఖ సోషల్ మీడియా యాప్ X ఇప్పుడు తమ కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. X Corp త్వరలో ప్రీమియం, సబ్‌స్క్రిప్షన్-మాత్రమే వినియోగదారులకు ఆడియో మరియు వీడియో కాల్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది, X CEO Linda Yaccarino గత నెలలో ధృవీకరించిన ప్రకారం.. ప్రతిదీ యాప్‌గా మార్చడంలో భాగంగా ప్లాట్‌ఫారమ్‌పైకి వీడియో కాల్‌లు వస్తాయని ధృవీకరించారు… టెక్ వెటరన్-టర్న్-ఇన్వెస్టర్ క్రిస్ మెస్సినా X యాప్‌లో కొత్త కోడ్‌ను వెల్లడించారు.. ఇది ఇతర ధృవీకరించబడిన వినియోగదారుల […]
పండుగల సీజన్ మొదలైంది.. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.. దాంతో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లక్ష ఉద్యోగులను నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ క్రమంలో మీషో కూడా 5 లక్షల ఉద్యోగాలను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రాబోయే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి […]
బఠాణిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటున్నారు.. దాంతో ఏడాది పొడవునా మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఎన్నో పోషక విలువలు ఉంటాయి..మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు..ఈ పంట ను పండించే ముందు నేల పరీక్ష చేయించాలి.. ఎటువంటి రకాలు మంచి దిగుబడిని పెంచుతాయో తెలుసుకోవాలి.. ఈ పంట సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ బఠాణిలో మూడు రకాల విత్తనాలు […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వీరిద్దరు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది. కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. […]
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య చికెన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో జనాలు చికెన్ ను తినాలా వద్దా అనే అపోహలో ఉండిపోతున్నారు.. తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలను చెప్పారు. నిజంగా వాళ్లు చెప్పింది వింటే ఇక చికెన్ ను తినడమే మానేస్తారు.. అదేంటో ఒకసారి చూద్దాం.. మనం చికెన్ ను తీసుకురాగానే బాగా శుభ్రంగా కడుగుతాము.. అయితే అలా […]