ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అదే విధంగా వచ్చే నెలలో కూడా కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.. అదే విధంగా అక్టోబర్ నెలకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. అక్టోబర్‌లో పండుగ హడావుడి కూడా ఊపందుకుంటుంది. అక్టోబర్‌లో అమలులోకి రాబోయే కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇందులో మీ డబ్బుపై ప్రభావం చూపేవి కూడా ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం పదండీ.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న […]
హనీ రోజ్.. ఈ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. నందమూరి హీరో బాలయ్య వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య […]
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ నామీనేషన్స్ తో హీటెక్కుతున్నాయి.. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్ తరహాలో ప్లాన్ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. కంటెస్టెంట్ల అసలు రూపాలు […]
ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ […]
దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.. అయితే ఈ మధ్య జనాలు ఎక్కువ అవ్వడంతో రైళ్లో ఎక్కేవారి పరిస్థితి దారుణంగా మారింది.. కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా పోతుంది.. ఇలాంటి పరిస్థితులో సీటు కోసం మహిళలు గొడవ పడుతున్న వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది… ఓ వ్యక్తి రైళ్లో ఊయల కట్టుకొని నిద్రపోతున్నాడు.. ఆ వీడియోను పక్కన ఉన్న ప్రయాణికులు […]
ఈ రోజుల్లో వయసు తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తున్న సంగతి తెలిసిందే.. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్నారు..అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం గుండెను ఎంతగా కాపాడుకుంటే.. మనం అంతకాలం ఎక్కువగా బ్రతకగాలుగుతాం.. అయితే గుండెను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైమ్ కు ఆహారాన్ని తీసుకోవాలి..అలాగే కొన్ని రకాల కొత్త అలవాట్లను కూడా నేర్చుకోవాలని వైద్య నిపుణులు […]
మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజూ ప్రత్యేక పూజలు చేస్తే కుటుంబంలో సంతోషాలు నిండుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే చాలామందికి హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న విషయం తెలియదు.. నిజానికి 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా ఒక్కల తో లెక్కించాలి.. ఇలా 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా […]
పిజ్జా.. ఈ పేరు వినగానే కళ్ళముందుకు చీజ్ కనిపిస్తుంది.. టేస్ట్ వేరే లెవల్.. స్పైసీగా చూస్తుంటే యామీగా ఉండటంతో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా లాగించేస్తారు.. పిజ్జా అంటే వెజ్, నాన్ వెజ్ ఉన్నా చీజ్ పడితేనె రుచి మరింత పెరుగుతుంది.. అంటే పిజ్జా అనేది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది.. కానీ డ్రై ప్రూట్స్ తో అంటే ఎలా అనుకుంటున్నారుగా,. ఒక్కసారి చూసేద్దాం.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫుడ్ విక్రేత […]
బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది.. నిన్న హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది.. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.. నామినేషన్స్ కు సంబందించిన ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ […]
వామును మనం నిత్యం ఏదొక రూపంలో తీసుకుంటు ఉంటాం.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. పగలు తీసుకోవడం కంటే రాత్రి పడుకునే ముందు వాముని తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయట.. రాత్రి పూట వామును ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం పొడినైనా వాడొచ్చు. లేదా వాముని డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. […]