తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా […]
పంచమహల్, దాహోద్ మరియు ఆనంద్ జిల్లాలలో గురువారం అనంత చతుర్దశి సందర్భంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే 11 మంది గాయపడ్డారు..ఆనంద్‌లోని ఖంభాట్ పట్టణంలోని లడ్వాడ నివాసితులు సందీప్ కోలి మరియు అమిత్ ఠాకోర్ నిమజ్జనం సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు, ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖంభాట్‌లోని నవరత్న సినిమా సమీపంలో నిమజ్జనం కోసం గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు బాధితులు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని […]
శుక్రవారం సెప్టెంబర్ 29 న ఏ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషం : ఈ రాశివారికి మొదలు పెట్టిన ఏ పనిలో అయిన ఆటంకాలు ఏర్పడుతాయి.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.శ్రమ అధికంగా ఉంటుంది.సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.. దైవ దర్శనాలు చేస్తారు.. వృషభం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్వల్పధన లాభం.చిన్ననాటి మిత్రులను కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను […]
ఉసిరికాయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. తినని వాళ్లు కూడా ఉంటారా.. వీటిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది..ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది.. ముఖ్యంగా జుట్టు సంరక్షణ లో ఉసిరిని బేషుగ్గా వాడుతున్నారు..ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఉసిరికాయలకు కొందరు దూరంగా ఉండడమే […]
ఊర్వశి రౌటేలా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటి బ్యూటీ తాజాగా రామ్- బోయపాటి కాంబోలో వచ్చిన ‘స్కంద’ సినిమాలో మెరిసింది. ‘కల్ట్ మామా’ అనే సాంగ్‌కు స్టెప్పులేసి సందడి చేసింది. ఇక సినిమాల్లో బిజీ ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి… ఈ అమ్మడు సౌత్ లో ముఖ్యంగా […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని ముగ్గురిని ఎలిమినేట్ చేసింది.. ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ను పూర్తి చేసింది బిగ్ బాస్.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. నాలుగవ వారం మధ్యలో నుంచి బిగ్ […]
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా […]
మనం తెలుగు రాష్ట్రాల్లో మునగ సాగు అధికంగా పండిస్తున్నారు.. మిగిలిన కూరగాయల పంటలతో నష్టాలను చవిచూసిన రైతులు ఇప్పుడు మునగ బాట పట్టారు.. మునగ సాగుతో ఎక్కువ లాభాలను కూడా పొందుతున్నారు.. ఒక ఎకర విస్తీర్ణంలో 500 మొక్కలను పెంచుతున్నారు. దీనికి 35000 వేలు పెట్టుబడి ఆవుతోంది. ఒక్కో మునగ మొక్క నుంచి 600 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వస్తుందని, మార్చి ఏప్రెల్, మే నెలలో దిగుబడులు వస్తాయాని ఈ సీజన్ లో ఒక్కో […]
ఓపెన్‌ఏఐ, ChatGPT ఇప్పుడు వారి సంభాషణల్లోనే వెబ్‌ని బ్రౌజ్ చేయగలదని ప్రకటించింది.. ఇక ఇప్పుడు మళ్లీ Xలో ఒక పోస్ట్‌ను చేసింది.. ఇప్పుడు మరో కొత్త బ్రౌజ్ ను అందిస్తుంది.. Bingతో బ్రౌజ్ అని పిలవబడే ఈ ఫీచర్ మైక్రోసాఫ్ట్ యొక్క శోధన ఇంజిన్‌ను ఉపయోగించి ‘ప్రస్తుత మరియు అధికారిక’ మూలాల నుండి సమాధానాలను అందించడానికి ఉపయోగిస్తుంది.. అలాగే వీటి ప్రతిస్పందనలలో కూడా లింక్ చేయబడ్డాయి. Bingతో బ్రౌజ్ చేయడం ప్రస్తుతం OpenAI యొక్క ప్లస్.. కానీ […]
అల్లం ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. అందుకే అల్లం ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు..అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా కూరల్లో వాడతాం. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. వీటిలో కొన్నింటితో టీ, కాఫీలు చేసుకుని తాగితే చాలా వరకూ జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.. అల్లంను టీ చేసుకొని తాగడం వల్ల […]