బాలీవుడ్ సీనియర్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో వెరైటీ డ్రెస్సులో దర్శనమిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ […]
ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా, చర్మంపై ముడతలు రావడం కామన్.. గీతలు, మచ్చలు కూడా చర్మం పై రావడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఈరోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు రావడం చూస్తూనే ఉంటాం.. ఒత్తిడి, చెడు ఆహారం అలవాట్లు, నిశ్చల జీవనశైలి, కాలుష్యం వంటి కారణాల వల్ల 30 దాటక ముందే.. ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాల కారణంగానూ చిన్నవయస్సులోనే చర్మంపై ముడతలు, గీతలు పడుతున్నాయి.. […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరకు వచ్చేసింది.. వీకెండ్ అంటే నాగ్ ఎంట్రీతో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్ పై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. అయితే గత ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో […]
డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్య ఈ పండు పేరు తెగ వినిపిస్తుంది.. వేరే దేశాల్లో ఎక్కువగా పండే ఈ మొక్కలు ఇప్పుడు భారతదేశంలో విస్తారంగా పెంచుతున్నారు.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీర వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి.. అయితే ఈ పండ్లను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం […]
ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ […]
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. దసరా కానుకగా 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. సినిమా భారీ యాక్షన్ సన్నీవేశాల తో తెరకేక్కింది.. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విలన్ గా సైకో కిల్లర్ గా ఓ కుర్రాడు నటించాడు. అతడి నటనకు […]
భారత దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తూ ఉంటారు. ఇక శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.. అయితే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదట.. అవేంటో వివరంగా తెలుసుకుందాం.. నవరాత్రి సమయంలో కచ్చితంగా మాంసాహారానికి దూరంగా […]
నిరుద్యోగులకు చెన్నై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 టెక్నికల్ అసిస్టెంట్, లేబొరేటరీ అటెండెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. టెక్నికల్ అసిస్టెంట్: 60, లేబొరేటరీ అటెండెంట్ : 13 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ఈ ఉద్యోగాల పై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మార్కెట్ లో డిమాండ్ తగ్గలేదు పండగ సీజన్ కాబట్టి కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి.. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారంపై 700 రూపాయల వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 770 […]
దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. ఈ నవరాత్రుల్లో ఆయుధ పూజ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.. ఇక తెలంగాణాలోని అత్యంత మహిమాన్వితమైన ఆలయాల్లో ఒకటి.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని […]