సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా మెట్రోలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు మెట్రోలో ప్రయాణం చెయ్యడానికి టికెట్ కొంటాడు.. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అవును ఉంది.. ట్రాఫిక్ వల్లో తెలియదు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో తెలియదు […]
మహిళలు అన్ని కొనడమే కాదు పొదుపు కూడా చేస్తారు.. ఎక్కడో ఒకచోట పెట్టి డబ్బులను పోగొట్టుకోవడం కన్నా పోస్టాఫీస్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు.. ఇక్కడ మహిళల కోసం అనేక రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి… ఆ స్కిమ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లేదా PPF అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం. మహిళలు తమ భవిష్యత్తును ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చు మరియు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పథకం […]
యువత వ్యవసాయం చెయ్యడం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈ మధ్య ఎక్కువ మంది అరుదైన పంటలను పండిస్తూ అధిక లాభాలాను పొందుతూన్నాడు.. ఆదాయాన్ని ఇచ్చే పంటల విషయానికొస్తే స్ట్రాబెర్రీ పంట మంచి ఆదాయం..తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ రైతు తాను ఎంతో కాలంగా పండిస్తున్న గోధుమ పంటకు బదులు స్ట్రాబెర్రీని సాగు చేశాడు.. నెలకు లక్షల ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు.. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మిర్ కు చెందిన రైతు […]
పాము పేరు వినగానే చాలా మందికి భయం.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఓ గేదెను పాము వణికించింది. ఆ […]
ఎన్ని రకాల పిండి వంటలను తిన్నా చివరిలో పెరుగు తినకుంటే మాత్రం అస్సలు తిన్నట్లు కూడా ఉండదు.. పెరుగులో అనేక పోషకాలు కూడా ఉంటాయి.. ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. చాలా మంది మధ్యాహ్న భోజనంతో తినడానికి ఇష్టపడతారు. కానీ కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినడానికి ఇష్టపడతారు..పెరుగు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. అయితే రోజూ పెరుగు తినడం మంచిదేనా అనే సందేహలు కూడా రావడం సహజం. మీ ఆరోగ్యం సాధారణంగా ఉన్నంత […]
శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో బైక్‌పై వచ్చిన వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు అద్దాలను పగులగొట్టి రూ.13.75 లక్షల నగదుతో పరారయ్యారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. సర్జాపూర్‌లోని సోంపురాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వీడియోలో, ఒకరు మోటారుబైక్‌పై వేచి ఉండగా, […]
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. పూర్తి వివరాలు.. పోస్టుల వివరాలు.. రిక్రూట్‌మెంట్-145 పోస్ట్‌లు, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్- 42 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్)-జనరల్ రిక్రూట్‌మెంట్-74 పోస్ట్‌లు; లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-3 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-జనరల్ రిక్రూట్‌మెంట్-25 పోస్ట్‌లు. […]
బిగ్ బాస్ ఏడోవారం కాస్త రసవత్తరంగా మారింది.. ఈ వారం బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్ లను కూడా ఇచ్చాడు.. దాంతో జనాల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతుంది.. వీకెండ్ వస్తే నాగ్ చేసే హంగామా షోకు హైలెట్ అవుతుంది.. వారం జరిగిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఒక్కొక్కరిని కడిగి పడేస్తాడు.. అలాగే నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్న వారికి క్లాస్ తీసుకున్నారు వారం మొత్తం లో జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ.. […]
కొబ్బరి నూనె గురించి మనందరి తెలుసు.. చర్మ, జుట్టు సంరక్షణలోప్రముఖ వహిస్తుంది.. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొబ్బరి నూనె వల్ల ఆరోగ్యానికి కుడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొబ్బరి నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరినూనెలో ఐరన్, జింక్, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది వంటలకు కొబ్బరినూనెను వాడుతుంటారు. కేరళలో వంటలకు కేవలం కొబ్బరి నూనె మాత్రమే వాడుతూ […]
టాలివుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య, హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావీపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమా దసరా కానుకగా 19న విడుదల అయ్యింది.. తొలిరోజే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో చూపించిన ఎమోషన్, యాక్షన్, కామెడీ, మహిళా సాధికారిత అంశాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ […]