Priya Bhavani Shankar: స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన సీరియల్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..
‘తెగింపు’ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన అజిత్.. ప్రస్తుతం ‘విడాముయర్చి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ మూవీ.. ఈ సినిమాకు కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని క్లియర్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్తుంది.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకుడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. ప్రస్తుతం అజర్ బైజాన్ దేశంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హ్యూమా ఈ సినిమా నుంచి తప్పుకొందని ఆమె బదులు రెజీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్.. అందుకోసం ప్రియా భవానిశంకర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. ఇదే కనుక నిజమైతే అజిత్ సరసన ప్రియాభవానికి ఇది తొలి సినిమా అవుతుంది. ఇప్పుటివరకు యంగ్ హీరోల సరసన చేసిన అమ్మడు ఇప్పుడు శంకర్-కమలహాసన్ కాంబోలో తీస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజుకి చేరిపోయిందనమాట.. ఇక అజిత్ సినిమాలో అంటే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!