బాలీవుడ్ సీనియర్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో వెరైటీ డ్రెస్సులో దర్శనమిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ముద్దుగుమ్మ అందాలకు బీటౌన్ జనాలు ఫిదా అవుతున్నారు.. అందానికి మంత్ర ముగ్దలు అవుతున్నారు.. ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్..
ఇకపోతే మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.. తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. విచిత్రమైన బ్లూ డ్రెస్ లో హాట్ గా కనిపించేందుకు అవసరమైన అన్నీ గ్లామర్ ఫీట్లు ప్రదర్శిస్తోంది..మలైకా క్లీవేజ్ సొగసుతో ఉడికిస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ లో మలైకాని ఎవ్వరు చూసినా ఆమె వయసు 50 అంటే ఎవ్వరు నమ్మరు.. కుర్ర హీరోయిన్లు ఈమె అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు.. అంత అందంగా ఉంటుంది..