Bigg Boss 7 Telugu : ఈ వారం కూడా అమ్మాయినే ఎలిమినేట్.. ఎవరో తెలిసిపోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరకు వచ్చేసింది.. వీకెండ్ అంటే నాగ్ ఎంట్రీతో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్ పై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. అయితే గత ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని లు ఎలిమినేట్ అయ్యారు.. అయితే ఈవారం కూడా అమ్మాయినే అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఇక ఈ వారం నామినేషన్లలో భోలే షావలి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, పూజా మూర్తి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ లు ఉన్నారు.. ఆరు వారాల్లో ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ చేయడంతో ఈ సారి ఖచ్చితంగా అబ్బాయే ఎలిమినేట్ కానున్నారని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్‌ను బట్టి చూస్తే ప్రశాంత్, అమర్ దీప్, బోలే షావళి లు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. ఓటింగ్‌లో ఎటువంటి మార్పు లేకపోతే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇదిలా ఉండగా.. హౌస్ లోని పెద్దగా వ్యవహారిస్తున్న శివాజీ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. గత మూడు వారాలు నొప్పిని భరిస్తూనే హౌస్‌లో ఉంటున్నారు శివాజీ. దీంతో టాస్క్‌లో అతడు ఆడలేకపోవడంతో సంచాలక్‌కే పరిమితం చేశారు బిగ్‌బాస్. ఆయన చేతి నొప్పి ఎక్కువ కావడంతో కన్ఫెషన్ రూంకి పిలిచి గాయం ఎలా ఉందని బిగ్‌బాస్ అడిగారు.. గాయం నొప్పి బాగా తీవ్రంగా ఉందనే చెప్పారు శివాజీ.. శివాజీ గాయంతో బాధపడుతుండడంతో ఈ వారం ఆయన్ను ఇంటికి పంపిచేయాలని బిగ్‌బాస్ భావిస్తున్నట్లు ఇంటర్నెట్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏమౌతుందో చూడాలి..
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..