తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పండ్ల లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది.. మార్కెట్ లో సమ్మర్ లో మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది.. కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు జిల్లాల్లో మామిడిని ఎక్కువగా పండిస్తున్నారు.. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన తెలుగు రాష్ట్రాల నుంచే […]
భారతదేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూన్నారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని ప్రత్యేక అలంకరణ లో చూపిస్తున్నారు భక్తులు.. మొన్న ఏమో గాజులతో అలంకరణను చూసాము.. నిన్న పానీపూరితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కాంతార.. […]
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ అంటే వ్యవసాయమే.. రైతులకు సిరులు కురిపించే పంటలు కూడా కొన్ని ఉన్నాయి.. వాటితో లక్షలు సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు.. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు..అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరె లాభాలను పొందవచ్చు… అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నిమ్మగడ్డి తో నూనెను […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.. ఇక గుజరాత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల పండుగ, దాండియా రాత్రులు మరియు విందులతో గుర్తించబడుతుంది. ఇప్పుడు, రాజ్‌కోట్ నుండి ఒక వీడియో ఉద్భవించింది, ఇది ఒక సమూహం స్త్రీలు కత్తులు పట్టుకుని మోటార్‌సైకిళ్లు మరియు కార్లను నడుపుతూ విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది.. ఒకానొక సమయంలో, ఈ స్త్రీలలో కొందరు స్కూటర్‌లపై నిలబడి ఇతరులు […]
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. నిన్న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. బాలయ్య ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ఈసినిమాలో బాలయ్య జోడీగా కాజల్.. కూతురుగా శ్రీలీల నటించారు… కాగా, ఇప్పుడు శ్రీలీలా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఫ్యాన్స్ […]
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఏడోవారం జరుపుకుంటుంది.. ఇప్పటికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని వారం చొప్పున ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. అశ్విని, భోలేలను మెజారిటీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అమర్ దీప్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్ […]
ప్రముఖ సోషల్ మీడియా ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అందుభాగంగా వాట్సప్ ఛానెల్స్, సింగిల్ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సప్ అకౌంట్లను వినియోగించే మల్టీ- అకౌంట్ ఫీచర్ ను తీసుకొని వచ్చింది.. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. తాజాగా..వ్యూ వన్స్..తరహాలో వాయిస్ నోట్స్‌పై మరో […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమొగిపోతుంది.. 2021 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు.. ఢిల్లీలో అవార్డును అందుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.. పుష్ప రాజ్ అంటే పుష్పాలు ఉండాల్సిందే అంటూ పూల వర్షం […]
బిగ్ బాస్ ఏడోవారం టాస్క్ లు మాములుగా లేవని చెప్పాలి.. రోజు రోజుకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు శృతి మించి పోతున్నాయి.. ఏడోవారం కెప్టేన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జీలేబీపురం అనే రెండ్ టీమ్‌లుగా బిగ్‌బాస్ విభజించారు. తాజాగా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్ని బూతులే ఉన్నాయని చెప్పాలి.. అందులో కొందరు కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక టాస్క్‌లో భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే […]