The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘ది ప్యారడైజ్’. నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ ఈనెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అయితే ప్రస్తుతం లభించిన ఈ సర్టిఫికేషన్ కేవలం సినిమా రఫ్ కట్ కి మాత్రమేనని తెలుస్తోంది.
సినిమాకు సంబంధించిన ఫైనల్ కట్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. చిత్రీకరణ ఇటీవల ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నేపధ్యసంగీతానికి సంబంధించి అనిరుధ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఫస్టాఫ్ మాత్రమే RR ఫినిష్ చేసాడు. రిలీజ్ కు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మరియు ఇతర పనులను వేగవంతం చేయడానికి చిత్రబృందం ముందుగా రఫ్ కట్‌ను సెన్సార్ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ఫైనల్ కట్ లాక్ అయిన తర్వాత సినిమా నిడివి మరియు కొన్ని రంగాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో డబుల్ మీనింగ్ మాటలు, యాక్షన్ ఘట్టాలలో వైలెన్స్ ఎక్కువగా ఉండడం రక్తపాతం మోతాదుకు మించి ఉండడం మరియు కథా నేపథ్యం వల్లే ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ కట్ లాక్ అయిన తర్వాత అధికారికంగా మరోసారి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!