బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మధ్య భారత్ – పాక్ మ్యాచ్ ను చూడటానికి స్టేడియంకు వెళ్లింది.. అక్కడే తన విలువైన ఐఫోన్ ను పోగొట్టుకుంది.. గత కొన్ని రోజులుగా తన ఫోన్ కోసం తెగ వెతుకుతుంది.. అంతేకాదు ఇటీల తన ఫోన్ ను తిరిగి ఇచ్చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ను కూడా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఓ వ్యక్తి అమ్మడుకు ఈ మెయిల్ చేశాడు.. ‘నీ […]
భారతీయులు ఎక్కువగా వాడుతున్న మసాలా దినుసుల్లో యాలకలు కూడా ఒకటి.. వంటకు రుచిని, సువాసనను పెంచడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుసుస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి యాలకలతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు.. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదల ను అడ్డుకుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో […]
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ లో పలు విభాగాల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 54 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ముందు ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ,శాలరీ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ ఉద్యోగాల గురించి […]
టాలివుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెట్టింది పేరు శర్వానంద్.. ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు.. ఇప్పపోతే ప్రస్తుతం ఈయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.. ఈ సినిమా మొత్తం ఫ్యామిలి డ్రామాగా […]
తెలుగు సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్.. ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాను చేస్తున్నాడు.. చాలా కాలం నుంచి రవితేజకు ప్లాప్ లే పలకరిస్తున్నాయి.. ఇక తాజాగా రవితేజ నటించిన భారీ బడ్జెట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న (శుక్రవారం) పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైంది..1980 దశకానికి చెందిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకేక్కిన […]
మగువలకు బంగారం ధరలు వరుసగా షాక్ ఇస్తున్నాయి.. పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా పెరిగాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల 10 గ్రాముల ధపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 వరకు పెరిగింది. ఇక అక్టోబర్ 20 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. *. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల […]
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ […]
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు.. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.. అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ […]
ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్ […]