Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్ ను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్య ఈ పండు పేరు తెగ వినిపిస్తుంది.. వేరే దేశాల్లో ఎక్కువగా పండే ఈ మొక్కలు ఇప్పుడు భారతదేశంలో విస్తారంగా పెంచుతున్నారు.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీర వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి.. అయితే ఈ పండ్లను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మార్చేందుకు, ముఖంపై ఉన్న వివిధ మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. చర్మ సంరక్షణలో ఈ పండును ఎక్కువ కాలం వాడితే ముఖానికి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది..
Also Read
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
గుండెకు చాలా మేలు చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది..
అయితే, వారానికి రెండు సార్లు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు మెరుపును పెంచుతుంది. అంతేకాకుండా, ఈ పండు అల్జీమర్స్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది..
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది మీ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో ఫాస్టింగ్ ఉండేవారు ఇది తింటే యాక్టివ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు..
క్యాన్సర్ రాకుండా చేయడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. ఫలితంగా, ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.. మన శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచేందుకు ఉపయోగ పడుతుంది..
గుండె దడ, వెంట్రుకలు రాలిపోవడం, చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుందంట.. ముఖ్యంగా యువత డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇంకా శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వారానికి ఒకసారైనా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!