బుల్లి తెర యాంకర్ సుమ కొడుకు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బబుల్ గమ్ సినిమా తో తెలుగులో ఆరంగ్రేటం చేశారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. గత కొన్ని రోజులుగా రోషన్ బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటు మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా రోషన్ వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 11 వారం జరుపుకుంటుంది.. ఆసక్తికర కంటెంట్ తో రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో ముగిసింది. ఈ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో షాకింగ్ ఫలితాలు కనపడుతున్నాయి.. గతవారం భోలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. నామినేషన్స్ లో శివాజీ కెప్టెన్ కావడంతో […]
తెలుగు ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన […]
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా రైల్వేలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వేలో ట్రైనీ అప్రెంటీస్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక సైట్ konkanrailway.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2023. అభ్యర్థులు నోటిఫికేషన్ లోని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఎలా […]
సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది..తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఈ […]
దీపావళికి కాస్త దిగొచ్చిన పసిడి ధరలు గత రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు కూడా మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర […]
దోస అంటే చాలా మందికి ఇష్టం.. అందుకే విదేశాల్లో కూడా దోసలకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక దోసల్లో రకరకాల దోసలు కూడా ఉంటాయి.. మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోస రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి.. అయితే ఇప్పుడు ఓ రెస్టారెంట్ లోని దోస తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
చలికాలంలో పొగ మంచు, చలి వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది.. దాంతో తినడానికి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.. చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను.. అనారోగ్య సమస్యల్ని తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. లవంగాలతో తయారు చేసిన టీ తాగడం […]
కార్తీక మాసం మొదలైంది.. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో దీపాలతో ఎక్కువగా పూజలు చేస్తారు.. చన్నీటి స్నానం చేసి, ఉదయాన్నే దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాదు ఈ మాసంలో తులసి పూజను కూడా చేస్తారు.. అలా తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు.. ఎందుకో ఇప్పుడు వివరంగా కార్తీకమాసంలో విష్ణు స్వరూపమైన […]
శాంసంగ్ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను శాంసంగ్ మార్కెట్ లోకి వదిలింది.. గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ వెబ్ సైట్ లో ఫీచర్స్, మోడల్ నెంబర్ లీక్ అయ్యింది.. 6.44-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని, ఎక్సినోస్ 1280 ఎస్ఓసీపై రన్ అవుతుందని భావిస్తున్నారు. 25 డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీతో బ్యాకప్ అయ్యే అవకాశం […]