ఆదిదేవుడు వినాయకుడుకి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు ఆయన భక్తులు భక్తితో పూజలు చేస్తారు.. భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు.. అదే విధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.. మరి వస్తువులు ఏంటో ఇప్పుడు […]
బంగారం కొనాలేనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా రూ.110 పెరిగింది. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 60,490 కాగా ఈరోజు రూ.110 పెరిగి రూ. 60,600గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,450 ఉండగా ఈరోజు రూ.55,550 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 […]
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది. […]
కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు.. అవును నిజం.. ఎన్నో అద్భుతాలను చూస్తుంటాము.. తాజాగా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి సీల్ తో అద్భుతంగా రామ, సీత చిత్ర పటాన్ని గీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కళాకారుడు షింటు మౌర్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే సృష్టితో ఆకర్షించాడు-జై శ్రీ రామ్ ముద్రను ఉపయోగించి రూపొందించిన రాముడు-సీత చిత్రపటం.. కళాకారుడి ప్రయాణం రీల్‌లో విప్పుతుంది, వీక్షకుల […]
హనీ రోజ్.. హనీ రోజు యూత్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య […]
ప్రపంచంలో అరటికి మంచి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే మన దేశం అరటిని సాగు చేయడంలో మొదటి స్థానంలో ఉంది.. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో 150 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఉత్పాదకతలో 21 లక్ష టన్నులతో 16వ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్ […]
నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నువ్వులతో ఎన్నో రకాల వంటలను చేస్తారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇవి రెండు రకాలు అవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు.. నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నల్ల నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోని పలు ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం రెండు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది.. అర్హతలు నేషనల్ హైవేస్ అథారిటీ […]
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ఘనత వాట్సాప్‌ది. మరీ ముఖ్యంగా యువత అభిరుచికి అనుగుణంగా ఫీచర్స్‌ను అందిస్తోంది.. అందుకే రోజు రోజుకు వాట్సాప్ వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈసారి గ్రూప్ కాల్స్ కోసం ఈ […]
అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తలను అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం చోటు చేసుకుంది.. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే కడతేర్చింది భార్య.. పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటకు […]