Instagram : ఇంస్టాగ్రామ్ అప్డేట్ ..మీ పోస్టులను కొందరికి మాత్రమే కనిపించేలా పెట్టవచ్చు.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది..తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఫీడ్‌కి వెళ్లండి.
కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసేందుకు స్క్రీన్ దిగువన ఉన్న ‘ప్లస్ ‘ ఐకాన్‌పై నొక్కండి.
మీరు క్రియేట్ చేయాలనుకునే పోస్ట్ టైప్ ఎంచుకోండి..
మీరు మీ ఫోన్ గ్యాలరీ నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి.
మీ పోస్ట్‌కు క్యాప్షన్ ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోండి..
రీల్‌కి ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ మ్యూజిక్ జోడించడానికి ఎడిట్ టూల్స్ ఉపయోగించండి.
క్యాప్షన్ బాక్స్ దిగువన ఉన్న ‘Audience’ ఆప్షన్‌పై నొక్కండి. ఆప్షన్ల జాబితా నుంచి ‘Close Friends’ ఎంచుకోండి.. అంతే ఈ ఫీచర్ ను మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు..
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ఇకపోతే మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పాటల సాహిత్యాన్ని జోడించే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది స్టోరీస్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి.. మీ రీల్‌ని ఎడిట్ చేస్తున్నప్పుడు లిరిక్స్ బటన్‌ను ట్యాప్ చేయండి.. లిరిక్స్ ను ఎంజాయ్ చెయ్యవచ్చు.. అలాగే కొత్త ఫీచర్‌తో ప్రయోగాలు చేస్తోంది. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లను చదివినప్పుడు ఇతరులు చూడగలరో లేదో కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.. వాట్సాప్ ఫీచర్ లాగే ఉంటుంది.. త్వరలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానుంది..
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!