ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి.. చేతిలో డబ్బులు మిగలాలి అని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాటిని సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఫలితాలు లభించకపోగా మరిన్ని కష్టాలు తోడవుతాయి.. అలాంటిది కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం చేయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల […]
రాగి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రాగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. రాగుల పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు..నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట బాగా పండుతుంది. ఎటువంటి వాతావరణంలో అయిన పండుతుంది. రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు.. రాగుల సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును. నీటి […]
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి విద్యార్థులను సన్మార్గాంలో నడిపించాల్సిన టీచర్లు క్లాస్ రూమ్ లోనే విద్యార్థుల ముందు వింత పనులు చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా టీచర్లు వీర కొట్టుడు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఘటన కేరళలో ని ఓ పాఠశాల లో వెలుగు చూసింది.. ఆ ఘర్షణలో ఏడుగురు టీచర్లు గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఓ […]
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ సంవత్సరానికి 25% (YoY) పెరిగింది . అక్టోబర్ 2023లో 5,787 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది..నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఏడాది ప్రాతిపదికన 25% పెరుగుదల గమనించబడింది. నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ 3,170 కోట్లు గా ఉంది. ఇది కూడా 41% పెరిగింది, ఇది అధిక విలువ ఉన్న గృహాల అమ్మకం వైపు మొగ్గు చూపిస్తుంది.. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో హైదరాబాద్, […]
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి శుభవార్త.. తాజాగా టీటీడీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇంజనీరింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు.. మొత్తం: 56 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)10 ఖాళీలు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)19 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పై […]
వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా లేదు.. తెలుగు, తమిళ మూవీస్ పోటి పడబోతున్నాయి.. ఈ రేసులో ఇప్పుడు మరో కొలీవుడ్ సినిమా చేరింది.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మస్’ అనే సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది.. ఈ సినిమాను హిందీ డైరెక్టర్ శ్రీ రామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తమిళ్, హిందీ భాషల్లో […]
చలికాలం వచ్చేసింది.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.. చలికి చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి.. చలికాలంలో చర్మ సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలకు కొబ్బరి నూనె మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. చలికాలంలో కొబ్బరినూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చల్లని వాతావరణంలో శరీరం మొత్తం పొడిబారుతుంది. పొడిబారిన చర్మాన్ని పోగొట్టుకోవాలంటే […]
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.. సాయి పల్లవి ఎంపిక చేసుకోనే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు.. ఇక ఆ సినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం, […]
సోషల్ మీడియాలో రకరకాల జంతువుల, పక్షుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అవి పుట్టిన తర్వాత భూమ్మీదకు రాగానే అవి ఎలా ఉంటాయో అనే వీడియోలు ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.. X లో ఒక వీడియో, నవజాత ఊసరవెల్లి యొక్క రంగు-మారుతున్న సామర్థ్యాలను మంత్రముగ్దుల ను చేస్తుంది.. X వినియోగదారు @AMAZlNGNATURE పోస్ట్‌లో, ఒక వ్యక్తి యొక్క అరచేతిలోకి సరిపోయే చిన్న ఊసరవెల్లి, పొదిగిన తర్వాత […]
బుల్లితెర యాంకరమ్మ రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే..తాజాగా వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ గా రెడీ అయ్యింది. చీరలో, తడి అందాలతో చీరలో మెరిసింది…. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ […]