Health Tips : చలికాలంలో ఈ టీని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో పొగ మంచు, చలి వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది.. దాంతో తినడానికి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.. చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను.. అనారోగ్య సమస్యల్ని తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. లవంగాలతో తయారు చేసిన టీ తాగడం వలన కఫాన్ని తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు..
ఈ లవంగాల టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జలుబు, దగ్గు, జ్వరం అనేవి తగ్గుతాయి.. ఇవే కాదు సైనస్ తో బాధపడుతున్న వారు కూడా ఈ టీని రోజు తాగడం వల్ల అనేక సమస్యలు ఇట్టే తగ్గిపోతాయని చెబుతున్నారు.. ఈ లవంగాల టీ తాగినప్పుడు.. కాకర కాయలతో చేసిన వంటకాలు ఎక్కువగా తినాలి. ఎందుకంటే కాకర కాయలకు కూడా కఫాన్ని విరిచే శక్తి ఉంది. ఈ లవంగాల టీ తాగడం వల్ల వికారం, అజీర్తి, వికారం, వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు..
Also Read
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
ఈ టీని ఎలా తయారు చెయ్యాలంటే.. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరింగాలి. ఇప్పుడు చిన్న అల్లం, దాల్చిన ముక్క వేసి, ఓ మూడు లవంగాలు వేసి బాగా మరిగించు కోవాలి. ఇవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి, వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని కాస్త తేనె వేసుకొని తాగొచ్చు.. లేదా ఘాటుగా ఉండాలి అనుకుంటే మాత్రం అలానే తాగొచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!