Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళికి కాస్త దిగొచ్చిన పసిడి ధరలు గత రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు కూడా మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. వెండి కిలో ధర రూ.1700 మేర పెరిగి .. 74,700 లుగా కొనసాగుతోంది.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్లు రూ.61,040 నమోదు అవుతుంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580 వద్ద నడుస్తుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది…
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కిలో వెండి పై ఏకంగా..రూ.1700 మేర పెరిగింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700 గా ఉంది. ముంబైలో రూ.74,700 ఉండగా.. చెన్నైలో రూ.77,700, బెంగళూరులో రూ.71,500గా ఉంది.. కేరళలో రూ.77,700, కోల్‌కతాలో రూ.74,700 లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,700గా నమోదు అయ్యింది.. మొత్తానికి ఈరోజు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!