పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని తాజాగా కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది.
విమాన ప్రయాణం అంటే సహజంగా భాగ్యవంతులు ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి సామాన్యులు ప్రయాణం చేయలేరు. ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్లు.. లేదంటే వీఐపీలు జర్నీ చేస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
సర్వమతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కువైట్ మినీ ఇండియాలా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయులు ఏర్పాటు చేసిన ‘‘హలా మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ప్రధాని మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇక పెద్ద ఎత్తున భారతీయులు ఆహ్వానించారు.
వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ విజయాన్ని సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.. ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.