బన్నీకి వివాదాలు కొత్తేం కాదు.. అయితే అల్లు అర్జున్ పై వచ్చే వివాదాలన్నీ కూడా.. దాదాపుగా కమర్షియల్ యాడ్స్‌కు సంబంధించినవే. అందుకే బన్నీ ఈ సారి మరో కొత్త వివాదంలో అంటూ.. జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తప్పుదోవ పటిస్తున్నాడంటూ.. ఐకాన్ స్టార్ పై కేసు కూడా నమోదైందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ బన్నీపై వస్తున్న ఈ కొత్త ఇష్యూ ఏంటి..! ఇటీవలె బన్నీ నటించిన పుష్ప చిత్రం.. […]
మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇస్తూ.. తన కొత్త సినిమ టైటిల్ అనౌన్స్ చేశాడు. అది కూడా పాకిస్తాన్ పేరు తరహాలో ఉండడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఏంటా […]
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నూరవ చిత్రం ఏది? అనగానే ‘గంగోత్రి’ అంటూ చప్పున సమాధానం చెప్పేస్తారు. నిజానికి దర్శకేంద్రుని వందో సినిమాగా తెరకెక్కాల్సింది వేరే ఉందట! తన నూరవ చిత్రం చరిత్రలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పాలని ఓ భారీ మల్టీస్టారర్ తీయాలని ఆయన ఆశించారు. అప్పటికే ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ కు కథను సమకూర్చిన చిన్నికృష్ణను పిలిపించి రాఘవేంద్రరావు ఓ మల్టీస్టారర్ తయారు చేయమన్నారట! అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఉండేలా కథ రూపొందించారు. […]
తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు పలువురు పాల్గొంటున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చీఫ్ జస్టిస్ రమణతో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని ఎన్టీఆర్ వీరాభిమాని టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్ ఎన్టీఆర్ రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ‘తిరుపతి అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే కూడా అంతే […]
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఇప్పుడు భిన్నమైన కథా చిత్రాలలో నటిస్తున్నాడు. తెలుగులోనూ ‘బ్రూస్ లీ’, ‘సాహో’ సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. అతని తాజా చిత్రం ‘యానై’. ప్రియ భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ హరి రూపొందించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చాడు. […]
మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు. […]
“నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆ మాటనే పట్టుకొని సాగారు ఇ.వి.వి. సత్యనారాయణ. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది. ఇ.వి.వి. సత్యనారాయణ 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను […]
నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 107వ చిత్రం ఫస్ట్ హంట్ ఆయన బర్త్ డే కానుకగా జనం ముందు నిలచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ లో బాలయ్యకు సంబంధించిన పలు సెంటిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘సింహ’ అనే పదం బాలకృష్ణకు భలేగా అచ్చివస్తోంది. పైగా ఆయన నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ ఫస్ట్ హంట్ లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక ఎమోషనల్ […]
అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు అక్కినేని నాగార్జునకు పర్శనల్ మేకప్ మేన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా ‘పంచాక్షరి’ చిత్రాన్ని సముద్ర దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పుడు బొమ్మదేవర శ్రీదేవి సమర్ఫణలో సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ లో రెండో చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా తన కొడుకు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తున్నారు. రిషిక లోక్రే […]