కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి, కాయగూరల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనతో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది. మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.యస్. రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులు సమావేశంలో […]
‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్‌లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్‌కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే. […]
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. కోమలిప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం చిత్ర కథానాయకుడు రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని […]
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత […]
తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు. వైష్ణవి […]
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ సెట్ కు వెళ్ళారు. సుకుమార్ సెట్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది […]
ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి. అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో […]
ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ విజేత విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగురితో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ‘విరాట పర్వం’ మూవీ జోడీ రానా, సాయి పల్లవి ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. వాగ్దేవితో పాటు […]
కుందేలు- తాబేలు కథ తెలియనివారు ఉండరు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టమైన తాబేలు తనను గెలవలేదని, కుందేలు పరుగు పందెంలో ఆదమరచి నిదురపోయింది. ప్రయత్నం చేస్తే పోయేదేంటి అన్న సంకల్సంతో తాబేలు బయలు దేరింది. చివరకు విజేతగా నిలచింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, ‘ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్స్’లో జెయింట్స్ కే చుక్కలు చూపిస్తూ ఓ చిన్న కంపెనీ విజేతగా నిలచింది. ఆ ముచ్చట చెప్పుకోవడానికే ఈ కథ మళ్ళీ […]
నాలుగేళ్ళ క్రితం ‘థడక్’ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ చిత్రాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలానే ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సీరిస్ లోనూ ఓ ఎపిసోడ్ లో నటించింది. మంచి కథలు ఎక్కడ ఉన్నా వాటిని చేజిక్కించుకోవాలని జాన్వీ కపూర్ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ […]